Deepika Padukone Photos: మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
ABP Desam | 12 May 2022 07:46 PM (IST)

Image Credit: Deepika Padukone/Instagram
1
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్నప్పుడే హాలీవుడ్ లోనూ సత్తా చాటింది దీపికా పదుకోన్. రజనీకాంత్ కొచ్చాడయాన్ మూవీతో సౌత్ లో అడుగుపెట్టింది. త్వరలో ప్రభాస్ హీరోగా తెరెకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ K’ మూవీతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
2
ఫిట్ నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాని దీపిక రీసెంట్ గా షేర్ చేసిన యోగా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
3
దీపికా పదుకోన్ (Image Credit: Deepika Padukone/Instagram)
4
దీపికా పదుకోన్ (Image Credit: Deepika Padukone/Instagram)
5
దీపికా పదుకోన్ (Image Credit: Deepika Padukone/Instagram)
6
దీపికా పదుకోన్ (Image Credit: Deepika Padukone/Instagram)