Deepika Padukone Photos: ట్రెండీ వేర్‌లో దీపిక లుక్ మామూలుగా లేదు..
2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దీపిక పదుకొనె... ఏ ముహూర్తాన వచ్చిందో కానీ లక్కు మామూలుగా లేదు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకోవమే కాదు.. వరుస హిట్స్ తో తక్కువ సమయంలోనే టాప్ 3లో చేరిపోయింది.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ తో పాటూ హాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా వస్తోన్న 'మిస్టర్ కె' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది దీపిక.
రణ్ వీర్ సింగ్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసి పెళ్లిచేసుకున్న దీపక... పెళ్లితర్వాత కూడా ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. ఏదో మొక్కుబడిగా నటించడం కాదు... పాత్ర డిమాండ్ ను బట్టి హాట్ సీన్స్ లోనూ తగ్గడం లేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపిక లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)