Vishnu Priya Photos : పింక్ శారీలో విష్ణుప్రియ ఫోటోలు - ఎంత అందంగా ఉందో కదూ!
యాంకర్ విష్ణు ప్రియా భీమనేని పింక్ శారీలో కనువిందు చేశారు. అందంగా ముస్తాబై ఫోటోలు దిగారు. వాటిని మీరూ చూడండి. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
సేమ్ పింక్ శారీలో విష్ణు ప్రియా అక్టోబర్ రెండో వారంలో కూడా ఒకసారి ఫోటోలు పోస్ట్ చేశారు. అయితే... ఇప్పుడు కొత్త ఫోజులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
విష్ణు ప్రియా భీమనేని ఇటీవల 'దయా' వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్ రోల్ చేశారు. దానికి మంచి గుర్తింపు వచ్చింది. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
విష్ణు ప్రియ భీమనేని ఫోటోలు (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)