Samyuktha Latest Pics : 'విరూపాక్ష'తో వస్తున్న సంయుక్త - ఎంత సక్కగున్నావే!
'భీమ్లా నాయక్'లో రానా దగ్గుబాటికి జోడీగా నటించిన సంయుక్తా మీనన్, ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార', ధనుష్ 'సార్' సినిమాల్లో కథానాయికగా నటించారు. (Image Courtesy : Samyuktha Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు, తమిళ భాషల్లో సంయుక్తా మీనన్ ఇప్పటి వరకు నటించిన సినిమాలు హిట్టే. వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఈ అమ్మాయి... త్వరలో, అదీ ఈ వారమే, ఏప్రిల్ 21న 'విరూపాక్ష'తో వస్తోంది. (Image Courtesy : Samyuktha Instagram)
'విరూపాక్ష'లో సాయి ధరమ్ తేజ్ జోడీగా, ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంయుక్తా మీనన్ నటించారు. (Image Courtesy : Samyuktha Instagram)
'విరూపాక్ష' ట్రైలర్ చూస్తే గ్లామర్ పరంగా సంయుక్తా మీనన్ కొంచెం డోస్ పెంచినట్టు ఉన్నారు. (Image Courtesy : Samyuktha Instagram)
సంయుక్తా మీనన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Samyuktha Instagram)
సంయుక్తా మీనన్ (Image Courtesy : Samyuktha Instagram)
గాగ్రా చోళీలో సంయుక్తా మీనన్ (Image Courtesy : Samyuktha Instagram)
సంయుక్తా మీనన్ (Image Courtesy : Samyuktha Instagram)
సంయుక్తా మీనన్ (Image Courtesy : Samyuktha Instagram)