అన్వేషించండి
Rashmika Birthday - Virosh Coorg Reception: అత్తారింటిలో విజయ్ దేవరకొండ... వైఫ్ రష్మిక బర్త్‌డేతో పాటు రిసెప్షన్ కూడా!
Vijay Deverakonda Rashmika Coorg Reception: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా దంపతులు కూర్గ్ లో సందడి చేశారు. అక్కడ డబుల్ సెలబ్రేషన్ జరిగింది.
కూర్గ్ లో రష్మిక బర్త్ డే & విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు.
1/4

Vijay Deverakonda Rashmika At Coorg: 'ది' విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దంపతులు కూర్గ్ లో ఉన్నారు. పెళ్ళైన తర్వాత అత్తారింటికి విజయ్ దేవరకొండ వెళ్ళడం ఇదే మొదటిసారి. ఒకేసారి రెండు సెలబ్రేషన్స్ జరిగాయి.
2/4

ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే. పెళ్ళైన తర్వాత ఆమె మొదటి పుట్టినరోజు ఇది. తన సొంతూరు కూర్గ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. అది కూడా భారీగా! దేవరకొండ, మందన్నా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అటెండ్ అయ్యారు.
Published at : 07 Apr 2026 11:51 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















