అన్వేషించండి
Venky Anil 5 Launch Photos: వెంకీతో కీర్తి... కళ్యాణ్ రామ్‌తో కృతి... అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ ఫోటోలు
Anil Ravipudi New Movie Cast: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా 'హిట్ మెషిన్' అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా (#VenkyAnil5 - #NkrAR2) పూజతో ప్రారంభమైంది.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా... సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా పూజతో ప్రారంభమైంది. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, దిల్ రాజు సమక్షంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర బృందం సందడి చేసింది. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: shinescreenscinema / Instagram)
Published at : 18 Jun 2026 03:07 PM (IST)
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




























