Pragya Jaiswal: స్విమ్ సూట్‌లో ప్రగ్యా జైస్వాల్... అస్సలు తగ్గేది లేద్
S Niharika | 23 Aug 2025 08:14 AM (IST)
1
Pragya Jaiswal Latest Photos: ఫోటోలోని పొడుగుకాళ్ళ సుందరిని గుర్తు పట్టారుగా... బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అండీ. (Image Courtesy: jaiswalpragya / Instagram)
2
ప్రగ్యా జైస్వాల్ ఎప్పటికప్పుడు ఏదొక కొత్త ఫోటోషూట్ చేసి ఆడియన్స్ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. బికినీ, స్విమ్ సూట్స్ ధరించి ఫోటోలు దిగడం ఆవిడకు కొత్త కాదు. కానీ, ప్రగ్యా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. (Image Courtesy: jaiswalpragya / Instagram)
3
ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. బాలకృష్ణ 'అఖండ 2'లో అతిథిగా సందడి చేసే అవకాశాలు ఉన్నాయట. (Image Courtesy: jaiswalpragya / Instagram)
4
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)