అన్వేషించండి
Abhirami: 'థగ్ లైఫ్' హీరోయిన్ అభిరామి - క్యూట్ లుక్ అదిరిందేమి..
Thug Life Abhirami: హీరోయిన్ అభిరామి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా తన క్యూట్ లుక్ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ అభిరామి క్యూట్ లుక్
1/5

కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీలో లిప్ లాక్ సీన్‌తో ఒక్కసారిగా హీరోయిన్ అభిరామి గురించి సెర్చింగ్ ఎక్కువైంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో యూత్ ఎక్కువగా ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు.
2/5

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అభిరామి.. తాజాగా తన క్యూట్ లుక్స్ ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.
3/5

కేరళకు చెందిన అభిరామి అసలు పేరు దివ్య గోపికుమార్. 1995లో వచ్చిన 'కథపురుషన్' అనే మలయాళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా మారారు.
4/5

తెలుగులో ఛార్మినార్, చెప్పవే చిరుగాలి, థ్యాంక్యూ సుబ్బారావ్ వంటి మూవీస్‌లో నటించారు. 2009లో వివాహం జరిగిన తర్వాత పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.
5/5

2014లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అభిరామి.. తాజాగా 'థగ్ లైఫ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 40 ఏళ్లు దాటినా యంగ్ లుక్‌లో మెరుస్తున్నారని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 04 Jun 2025 01:57 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
విశాఖపట్నం
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















