అన్వేషించండి
This Week Theatrical Releases : సూర్య వీరభద్రుడు To కూల్ వర్క్ ఫ్రమ్ హోమ్ - ఒకే రోజు థియేటర్లలో 4 సినిమాలు
This Week Telugu Releases : మే మూడో వారంలో బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్స్‌తో పాటు చిన్న సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. మరి అవేంటో ఓసారి ఫుల్ లిస్ట్ చూస్తే...
ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్
1/5

కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులో 'వీరభద్రుడు' అనే టైటిల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
2/5

త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 15న రిలీజ్ కానుంది.
Published at : 11 May 2026 12:39 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















