Suriya 47 Pooja Ceremony Photos: పూజతో మొదలైన సూర్య - నజియా సినిమా... జ్యోతిక నవ్వుల్ చూడండి
S Niharika | 07 Dec 2025 05:07 PM (IST)
1
తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుడు సూర్య. ఆయన 47వ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ ఫోటోలు చూడండి.
2
హీరోగా సూర్య 47వ సినిమా కావడంతో ప్రస్తుతానికి 'Suriya 47 Movie' అని పిలుస్తున్నారు. ఇంకా ఈ మూవీ టైటిల్ ఖరారు చేయలేదు.
3
జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ భామ నజియా నజీమ్ కథానాయికగా నటించనున్నారు.
4
సూర్య 47వ సినిమా ఓపెనింగ్ ఫోటోలు