✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

పొన్నియన్ కునుకు, సెల్పీలో బంధించిన వనతి - శోభిత అల్లరి చూశారా!

ABP Desam   |  30 Apr 2023 09:48 PM (IST)
1

‘పొన్నియన్ సెల్వన్’ మూవీ కోసం నటీనటులు ఎంత కష్టపడ్డారో చెప్పేందుకు ఈ ఫొటోనే నిదర్శనం. శోభిత దూళిపాల ఈ ఫొటోను సరదాగా తీసినా.. అలసటతో కునుకు తీస్తున్న జయం రవిని చూస్తే అయ్యో పాపం అనిపించక తప్పదు. మొత్తానికి శోభిత ఈ మూవీ షూటింగ్‌ను భాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఆమె పోస్టు చేసిన ఈ ఫొటోలు చూస్తే మీకూ అదే అనిపిస్తుంది.

2

శోభిత ఇంతకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' లో నటించి అందర్నీ మొప్పించింది.

3

హిందీ థ్రిల్లర్ చిత్రం 'రామన్ రాఘవ్ 2.0'తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

4

శోభిత నటించిన హాలీవుడ్ సినిమా 'మంకీ మెన్' చిత్రం త్వరలో విడుదలవబోతుంది.

5

తాజాగా ‘పొన్నియెన్ సెల్వన్’ మూవీ షూటింగ్‌లో ఇలా సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది శోభిత. పనిలో పనిగా.. కుర్చీలో కునుకు తీస్తున్న జయం రవిని కూడా కెమేరాలో బంధించింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • పొన్నియన్ కునుకు, సెల్పీలో బంధించిన వనతి - శోభిత అల్లరి చూశారా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.