Shraddha Das: శ్రద్ధా దాస్ నవ్వు ముందు ఆ గ్లామర్ ట్రీట్ కూడా దిగదుడుపే
టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్లలో శ్రద్ధా దాస్ పేరు కంపల్సరీ యాడ్ చెయ్యాలి. యూత్ క్రష్ లిస్టులో ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ అందాల భామ ఎక్కడ ఉందో? ఏం చేస్తుందో తెలుసా? ఆవిడ లేటెస్ట్ బికినీ టాప్ & స్కర్ట్ ఫోటోల మీద ఒక లుక్ వెయ్యండి. (Image Courtesy: shraddhadas43 / Instagram)
ప్రజెంట్ శ్రద్ధా దాస్ బాలీలో ఉంది. కూల్ వెదర్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. లెహంగా మీద బికినీ లాంటి టాప్ వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
శ్రద్ధా దాస్ అంటే అందరూ గ్లామర్ హీరోయిన్ అన్నట్టు చూస్తారు. కానీ, ఆమె నవ్వు ముందు ఆ బికినీ గ్లామర్ ట్రీట్ కూడా దిగదుడుపే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె సొట్టబుగ్గల చిరునవ్వుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
రీసెంట్ గా శ్రద్ధా దాస్ యాక్ట్ చేసిన 'పారిజాత పర్వం' సినిమా విడుదల అయ్యింది. అందులో ఆమె సునీల్ పెయిర్ గా కనిపించింది. సునీల్ బార్ లో వెయిటర్ రోల్ చేస్తే... ఆమె బార్ డ్యాన్సర్ గా కనిపించింది. తర్వాత ఇద్దరూ డాన్స్ అవుతారు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: shraddhadas43 / Instagram)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shraddhadas43 / Instagram)