✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sharvari Wagh: జిమ్ వేర్‌లో గ్లామర్ ఒలకబోస్తున్న ఈ బాలీవుడ్ సుందరి ఎవరో తెలుసా?

S Niharika   |  18 Jun 2024 03:56 PM (IST)
1

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌లో గ్లామర్ ఒలకబోస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఈ మధ్య ఆవిడ నటించిన సినిమా ఒకటి థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ, ఆవిడ ఎవరో గుర్తు పట్టారా?

2

ఈ అమ్మాయి పేరు శర్వరీ వాఘ్. హిందీ సినిమా హీరోయిన్. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన 'ముంజ్య' మూవీలో మెయిన్ లీడ్. అందులో ఆమె అందం, గ్లామర్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేశాయి.

3

'ముంజ్య' మూవీకి ముందు 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలో శర్వరీ వాఘ్ యాక్ట్ చేసింది. దీనికి ముందు మూడు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసింది. కెమెరా వెనుక నుంచి ముందుకు వచ్చాక ఆమెకు క్రేజ్ పెరిగింది.

4

అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ మానేశాక 'ది ఫర్‌గెటన్ ఆర్మీ - ఆజాదీ కే లియే' వెబ్ సిరీస్ కూడా చేశారు శర్వరీ వాఘ్. ఇప్పుడు ఆమె చేతిలో 'మహారాజ్', 'వేదా' మూవీస్ ఉన్నాయి.

5

హీరోయిన్లు ఫిట్‌గా ఉండటం ఇంపార్టెంట్. అందుకని తప్పకుండా వ్యాయామాలు చేయాలి. జిమ్ కు వెళ్ళాలి. లేటెస్టుగా జిమ్ దగ్గర కెమెరా కంటికి శర్వరీ వాఘ్ ఇలా కనిపించారు.

6

శర్వరీ వాఘ్ లేటెస్ట్ ఫోటోలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో గ్యాలరీల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Sharvari Wagh: జిమ్ వేర్‌లో గ్లామర్ ఒలకబోస్తున్న ఈ బాలీవుడ్ సుందరి ఎవరో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.