Samyuktha Hegde: సంయుక్త హెగ్డే బికినీ ఫోటోలు... తెలుగులో ఒక్కటే సినిమా చేసిన కన్నడ బ్యూటీ

తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా చేసిన కన్నడ హీరోయిన్... హెగ్డే బికినీ ఫోటోల మీద ఒక లుక్ వేయండి. (Image Courtesy: Samyuktha_hegde / Instagram)
Samyuktha Hegde In Bikini: హెగ్డే పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు పూజా హెగ్డే గుర్తుకు వస్తారు. కన్నడలో హెగ్డే పేరుతో మరొక హీరోయిన్ ఉన్నారు. ఆ అమ్మాయి పేరు సంయుక్త హెగ్డే. (Image Courtesy: Samyuktha_hegde / Instagram)
కన్నడలో సూపర్ డూపర్ హిట్ సెన్సేషనల్ 'కిరిక్ పార్టీ'లో సంయుక్త హెగ్డే సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయగా.... సేమ్ రోల్ నిఖిల్ 'కిరాక్ పార్టీ'లోనూ చేశారు. (Image Courtesy: Samyuktha_hegde / Instagram)
ఇప్పుడు సంయుక్త హెగ్డే ఫోటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. బికినీ వీడియోలు, ఫోటోలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. (Image Courtesy: Samyuktha_hegde / Instagram)
తెలుగులో నిఖిల్ 'కిరాక్ పార్టీ' ఒక్కటే... సంయుక్త హెగ్డే చేసిన సినిమా. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ సినిమా చేయలేదు. (Image Courtesy: Samyuktha_hegde / Instagram)
ఇటీవల సంయుక్త హెగ్డే వెకేషన్ కి వెళ్లారు. సముద్రంలో యాచ్ మీద ఇలా ఫోటోలు దిగారు. (Image Courtesy: Samyuktha_hegde / Instagram)
సంయుక్త హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: Samyuktha_hegde / Instagram)