అన్వేషించండి
(Source: Poll of Polls)
Samantha: వెకేషన్‌లో సమంత - నేచుర్‌తో ఎంజాయ్ చేస్తోందిగా..
Samantha Ruth Prabhu: 'శుభం' సక్సెస్ జోష్‌లో ఉన్న సమంత ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె తాజాగా ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నారు.
నేచుర్ ఎంజాయ్ చేస్తోన్న సమంత
1/5

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తన లైఫ్‌లో అన్నీ బెస్ట్ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె వెకేషన్ ట్రిప్‌లో ఉన్నారు.
2/5

తాజాగా దుబాయ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
3/5

ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ సమంత ఫుల్ జోష్‌లో ఉన్నారు. శబ్దం లేదు.. హడావుడి లేదు.. ఉండడానికి ప్లేస్ మాత్రమే అంటూ సామ్ క్యాప్షన్ ఇచ్చారు.
4/5

దుబాయ్‌లో ఫుడ్ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు సమంత. 'శుభం' సక్సెస్ తర్వాత ఆ జోష్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
5/5

'శుభం' మూవీలో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించారు సమంత. ఆమె కొత్త మూవీ 'మా ఇంటి బంగారం' ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. 'రక్త్ బ్రహ్మాండ్' సినినాలోనూ నటిస్తున్నారు.
Published at : 05 Jun 2025 12:52 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
నిజామాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















