అన్వేషించండి
Samantha: సమంత.. అందం ఆకాశమంత - కేన్స్ ఫెస్టివల్‌ను మిస్ అయ్యారుగా.. లేటెస్ట్ ఫోటోస్ చూశారా?
Samantha Photos: సమంత తాజాగా స్టన్నింగ్ లుక్‌తో అదరగొట్టారు. వోగ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఆనర్స్ ఈవెంట్‌లో మెస్మరైజింగ్ లుక్‌తో అందాలు ఆరబోశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సమంత క్యూట్ లుక్
1/4

సమంత మరోసారి తన స్టన్నింగ్ లుక్‌తో అదరగొట్టారు. వోగ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఈవెంట్‌కు హాజరైన ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు.
2/4

ఈ ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. బ్రౌన్ కలర్ డ్రెస్‍లో అదరగొట్టగా.. తన మెస్మరైజింగ్ లుక్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేశారు.
3/4

మ్యాచింగ్ హీల్స్, న్యూట్రల్ మేకప్, లూజ్ వేవ్ హెయిర్‌తో సమంత క్యూట్ లుక్‌లో మెరిశారు. వీటిని చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
4/4

ఒకరు హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేయగా.. మరొకరు 'సమంత కేన్స్‌లో ప్రాతినిధ్యం వహించాల్సింది.' అని అన్నారు. మరికొందరు క్వీన్ ఆఫ్ ది ఇండియా అంటూ ప్రశంసలు కురిపించారు.
Published at : 27 May 2025 01:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















