Samantha: అబుదాబిలో సమంత... బ్లూ కలర్ డ్రెస్ లో బాగుందబ్బా
Samantha Abu Dhabi Trip Photos: అబుదాబి వెళ్లడం చాలా ఈజీ. ఇండియాలోని హైదరాబాద్ సిటీలో ఫ్లైట్ ఎక్కి నాలుగు గంటలకు కూర్చుంటే చాలు... అబుదాబిలో దిగొచ్చు. అందుకే చాలా మంది సెలబ్రిటీలో అక్కడికి వెళతారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇప్పుడు అబుదాబిలో ఉన్నారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
అబుదాబి వెళ్ళిన సమంత అక్కడ బ్లూ కలర్ డ్రెస్ లో సందడి చేశారు. ఆ ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రస్సులో సమంత బహు బాగుందబ్బా అంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
యాక్టింగ్ కెరీర్ పక్కన పెడితే... ఇప్పుడు సమంత నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆవిడ నిర్మించిన 'శుభం' సినిమా మే తొమ్మిదిన థియేటర్లలో విడుదల కానంది. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
సమంత ఫోటోలతో పాటు ఇండియన్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలకు అలాగే పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం వెబ్సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)