అన్వేషించండి
Samantha: అమెరికా వీధుల్లో సమంత - చీరకట్టులో అందం ఆకాశమంత...
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత చీరకట్టులో అమెరికా వీధుల్లో సందడి చేశారు. ట్రెడిషనల్ లుక్‌లో తాజాగా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
సమంత లేటెస్ట్ ఫోటో షూట్
1/5

స్టార్ హీరోయిన్ సమంత మరోసారి చీరకట్టులో మెరిశారు. అమెరికాలో తానా సభల్లో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే. Image Source: Instagram
2/5

చీరకట్టులో సింపుల్ గ్లామర్ లుక్‌తో అదరగొట్టారు సమంత. ఈ ఫోటో షూట్ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. Image Source: Instagram
3/5

ఆదివారం 'తానా 2025' సభల్లో పాల్గొన్న సమంత స్టేజీపై ప్రసంగిస్తూ ఎమోషనల్ అయ్యారు. 15 ఏళ్లుగా టాలీవుడ్ ఆడియన్స్ తనపై ప్రేమ చూపిస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. Image Source: Instagram
4/5

మూవీస్‌కు కాస్త గ్యాప్ తీసుకున్న సమంత పలు వెబ్ సిరీస్‌ల్లో నటించారు. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించి 'శుభం' మూవీ నిర్మించి సక్సెస్ అందుకున్నారు. Image Source: Instagram
5/5

ప్రస్తుతం సమంత 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్‌లో నటిస్తున్నారు. అలాగే, 'మా ఇంటి బంగారం' అనే మూవీలోనూ నటించనున్నారు. Image Source: Instagram
Published at : 07 Jul 2025 05:10 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















