అన్వేషించండి
Samantha: చీరకట్టులో సమంత - క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారా?
Samantha Ruth Prabhu: సమంత చీరకట్టులో సందడి చేశారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రస్తుతం 'శుభం' సక్సెస్ జోష్‌లో ఉన్నారు.
సమంత లేటెస్ట్ ఫోటోస్
1/4

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం 'శుభం' సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఆమె చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
2/4

'శుభం' సక్సెస్ మీట్ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను సమంత పంచుకున్నారు. నిర్మాతగా మారాక తన అభిప్రాయాలన్నీ మారిపోయాయని.. తాను కేవలం ప్రమోషన్స్‌లోనే పాల్గొన్నానని, సినిమా పనులన్నీ తమ చిత్ర బృందమే చూసుకుందని అన్నారు.
3/4

నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న తనకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అండగా నిలిచిందని సమంత తెలిపారు. 'శుభం' సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
4/4

తాను కూడా సినిమా రివ్యూలు చదువుతానని.. అయితే, కేవలం తన రోల్‌కు సంబంధించినంత వరకే పరిమితమవుతానని వెల్లడించారు సమంత. ప్రేక్షకుల మోములపై నవ్వులు చూసేందుకే నిర్మాతలు వరుసగా సినిమాలు చేస్తారని అన్నారు.
Published at : 17 May 2025 09:56 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
విశాఖపట్నం
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















