అన్వేషించండి
Samantha: నేచర్ ఎంజాయ్ చేస్తోన్న సమంత - క్యూట్ లుక్‌తో పాటే బెస్ట్ కోట్... ఫోటోస్ చూశారా?
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ట్రిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. నేచుర్ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
వెకేషన్‌లో సమంత
1/5

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన బెస్ట్ మూమెంట్స్‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తుంటారు.
2/5

ఇటీవల అబుదాబిలో ఎంజాయ్ చేసిన ఫోటోస్ షేర్ చేయగా.. తాజాగా నేచుర్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఎడారి అందాలు వీక్షిస్తూ క్యూట్ లుక్స్‌తో అదరగొట్టారు సామ్.
3/5

'ఏ అల కూడా ఉండదు. ఏ తుపాను కూడా ఆగదు. అన్నీ దాటిపోవాలి. తర్వాత తమ దారిని వెతుక్కోవాలి.' అంటూ ఈ ఫోటోస్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఓ వైపు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ పలు ప్రొడక్ట్స్‌కు ప్రమోషన్ చేస్తున్నారు సమంత.
4/5

ఎడారి ఇసుక తిన్నెల మధ్య సాయం సంధ్య వేళల్లో ఆమె క్యూట్ లుక్స్ అదిరిపోయాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లవ్ సింబల్స్‌తో ఎమోజీలు పెడుతున్నారు.
5/5

'శుభం' సక్సెస్ తర్వాత సమంత కాస్త గ్యాప్ తీసుకున్నారు. 'రక్త్ బ్రహ్మాండ్'లో నటిస్తున్నారు. 'మా ఇంటి బంగారం' మూవీలోనూ నటిస్తున్నారు.
Published at : 14 Jun 2025 03:11 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















