Tiger Nageswara Rao: రవితేజ వేట మొదలైంది
ABP Desam | 11 Apr 2022 06:50 PM (IST)
1
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వర రావు'. ఉగాదికి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు (ఏప్రిల్ 11) నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
2
'టైగర్ నాగేశ్వరరావు' సెట్స్ లో నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఇతర యూనిట్ సభ్యులు
3
వంశీ దర్శకత్వం వహిస్తున్న 'టైగర్ నాగేశ్వర రావు' బయోపిక్ లో రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు.
4
రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రమిది. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
5
'టైగర్ నాగేశ్వర రావు' కాన్సెప్ట్ పోస్టర్