Rashmika Mandanna: రష్మిక మందన్నా స్టన్నింగ్ లుక్ - చీరలో ఫిదా చేస్తున్న నేషనల్ క్రష్
Sneha Latha | 11 Jul 2024 12:34 AM (IST)
1
Rashmika Mandanna Latest Look: నేషనల్ క్రష్ రష్మిక చీరకట్టుతో ఆకట్టుకుంది. క్రీం కలర్ శారీలో కూల్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
2
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అవి చూసి స్టన్నింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక పాన్ రేంజ్‌లో సత్తా చాటుతుంది.
3
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తుంది. మొన్నటి వరకు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది ఈ బ్యూటీ.
4
ఇక యానిమల్‌తో హిందీ ఆడియన్స్‌ని సైతం ఆకట్టుకుంది. ఇందులో గీతాంజలిగా తన నటన, స్క్రీన్ ప్రజెన్స్‌తో నార్త్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది.
5
ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉంది.