మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ - వైరల్ అవుతున్న ఫోటోలు!
ABP Desam | 22 Jul 2023 05:45 PM (IST)
1
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'' సినిమాతో వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
2
మొదటి సినిమాతోనే తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
3
ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ లాంటి అగ్ర హీరోలు అందరితో కలిసి నటించి స్టార్ ఇమేజ్ ను కైవసం చేసుకుంది.
4
ఈ మధ్యకాలంలో తెలుగులో ఈ హీరోయిన్ కి అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారింది.
5
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.6