Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ దేశి లుక్ - సల్వార్ షూట్‌లో కూల్‌గా కనిపించిన బ్యూటీ
Sneha Latha | 10 May 2024 10:16 PM (IST)
1
Rakul Preet Singh Latest Look: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
2
తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఫిబ్రవరిలో ఏడడుగులు వేసింది. ఇక పెళ్లి తర్వాత రకుల్ సినిమాలు, బిజినెస్‌తో మరింత బిజీగా అయ్యింది.
3
ఇటీవల ఈ బ్యూటీ హైదరాబాద్‌లో ఓ 'ఆరంభం' పేరుతో రెస్టారెంట్ ప్రారంభించింది. మరోవైపు ఈమే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుది.
4
తాజాగా ఈ బ్యూటీ కూల్ లుక్‌లో కనిపించింది. సల్వార్ షూట్‌లో రకుల్ తాజాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
5
ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ Because my heart is desi అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.