Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్... బీచ్‌లో పరేషానురా మూమెంట్స్
Rakul Latest Maldives Trip Photos: తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ధ్రువ' ఒకటి. అందులో రకుల్ బీచ్ సాంగ్ ఒకటి చేశారు. ఇప్పుడు బీచ్ వెకేషన్ లో ఆవిడ దిగిన ఫోటోలు చూస్తుంటే ఆ సాంగ్ గుర్తుకు వస్తుందని నెటిజనులు కొందరు చెబుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'పరేషానురా... పరేషానురా...' అంటూ 'ధ్రువ' సినిమాలో ఒక పాట ఉంది. అందులో రకుల్ బీచ్ ఒడ్డున గ్లామర్ ఒలకబోశారు.
ప్రస్తుతం రకుల్ బీచ్ ఏరియాలో ఉన్నారు. భర్త జాకీ భగ్నానీతో పాటు స్నేహితులు కొంత మందితో కలిసి వెళ్లారు.
రకుల్ ప్రీత్ సహా ఆమె స్నేహితులైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, నటి లక్ష్మీ మంచు సైతం మాల్దీవుల్లో ఉన్నారు. స్నేహితుల బృందం సరదాగా షికారు చేస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు చూస్తే... 'ధ్రువ' సినిమాలోని 'పరేషానురా... పరేషానురా' సాంగ్ గుర్తుకు వస్తుందనేది నెటిజన్స్ & ఫ్యాన్స్ చెప్పే మాట.
హిందీలో ఇటీవల విడుదలైన 'దే దే ప్యార్ దే 2' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
'దే దే ప్యార్ దే 2'లో ఆర్ మాధవన్, గౌతమి కపూర్ దంపతుల కుమార్తె ఆయేషా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
'దే దే ప్యార్ దే 2' సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
మాల్దీవుల్లో రకుల్ ఫోటోలు
మాల్దీవుల్లోని బీచ్ ఏరియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు