అన్వేషించండి
Riddhi Kumar: లండన్‌లో రాజా సాబ్ హీరోయిన్... రిద్ధి కుమార్ లేటెస్ట్ ఫోటోలు
Raja Saab Actress Riddhi Kumar: రెబల్ స్టార్ 'ది రాజా సాబ్' సినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో రిద్ధి కుమార్ ఒకరు. ఇప్పుడు ఆవిడ లండన్‌లో ఉన్నారు. ఆవిడ సమ్మర్ వెకేషన్ ఫోటోలు చూడండి
'ది రాజా సాబ్' మీద రిద్ధి కుమార్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా తనను స్టార్ హీరోయిన్ చేస్తుందని ఆశపడ్డారు. అయితే బాక్స్ ఆఫీస్ బరిలో రాజా సాబ్ డిజాస్టర్ అయ్యింది. మరి, ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారో తెలుసా? లండన్ లో ఉన్నారు. ఆ ట్రిప్ ఫోటోలు చూడండి.
1/6

Actress Riddhi Kumar London trip photos: అందాల భామను గుర్తు పట్టారా? రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్'లో నటించిన ముగ్గురు అమ్మాయిలలో ఒకరు.
2/6

'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ ఇంటి ఓనర్ పాత్రలో, అతనికి అవసరమైన తరుణంలో అప్పులు ఇచ్చే అమ్మాయిగా రిద్ధి కుమార్ కనిపించారు.
Published at : 12 Apr 2026 07:16 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















