అన్వేషించండి
Priyanka Jawalkar : స్లిమ్‌గా మారిపోయిన ప్రియాంక జవాల్కర్.. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్‌లో ఎలా ఉందో చూశారా?
Priyanka Jawalkar Latest Photos : తెలుగు హీరోయిన్లలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. ఈ భామ సినిమాల కోసం తన లుక్‌నే మార్చేసింది. తాజాగా తన ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
ప్రియాంక జవాల్కర్ ఫోటోలు (Image Source : Instagram/Priyanka Jawalkar)
1/6

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్లలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి బిగ్ స్క్రీన్ వరకు ఈ భామ జర్నీ తెలిసిందే. (Image Source : Instagram/Priyanka Jawalkar)
2/6

గతంలో చబ్బీగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు అవకాశాల కోసం తన లుక్‌ని పూర్తిగా మార్చేసుకుంది. సన్నగా మారిపోయి అందరినీ విస్మయానికి గురిచేసింది. (Image Source : Instagram/Priyanka Jawalkar)
3/6

షార్ట్ ఫిల్మ్ నుంచి హీరోయిన్గా చేసి.. తర్వాత బిగ్ స్క్రీన్‌పై హీరోయిన్గా మారింది. మంచి హిట్స్ కూడా అందుకుంది కానీ.. అవకాశాలు మాత్రం అంతగా దక్కలేదు. (Image Source : Instagram/Priyanka Jawalkar)
4/6

కలవర మాయే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత విజయ దేవరకొండ సినిమాతో టాక్సీవాలాలో చేసి.. మంచి హిట్‌ని అందుకుంది. (Image Source : Instagram/Priyanka Jawalkar)
5/6

తర్వాత తిమ్మరసు, ఎస్ ఆర్ కళ్యాణమండపం, గమనం సినిమాల్లో చేసింది. టిల్లూ స్క్వేర్‌లో కూడా చిన్న రోల్లో కనిపించింది.(Image Source : Instagram/Priyanka Jawalkar)
6/6

తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమాలో కూడా చిన్న రోల్ చేసింది. పెద్ద రోల్స్ చేసే అవకాశాలు రాకపోవడంతో వీటితో సరిపెట్టుకుంటుంది ప్రియాంక. (Image Source : Instagram/Priyanka Jawalkar)
Published at : 08 Apr 2025 12:37 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















