అన్వేషించండి
Priyanka Chopra Birthday: ఫ్యామిలీతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా - ఫోటోలు చూడండి
Priyanka Chopra Birthday Celebrations: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఈరోజు (జూలై 18) ఆవిడ పుట్టినరోజు. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు...
ప్రియాంకా చోప్రా బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు (Image Courtesy: priyankachopra / Instagram)
1/6

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy: priyankachopra / Instagram)
2/6

భర్త నిక్ జోనాస్ సముద్ర తీరంలో నిలబడి ఉండగా ఆయన్ను కౌగలించుకుని ముద్దు పెట్టిన ప్రియాంకా చోప్రా (Image Courtesy: priyankachopra / Instagram)
Published at : 18 Jul 2025 02:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Nagesh GVDigital Editor
Opinion






















