Priyanka Chopra Brother Wedding: తమ్ముడు సిద్ధార్థ్ పెళ్లిలో ప్రియాంక చోప్రా సందడి... అమెరికా నుంచి వచ్చిన అల్లుడు నిక్ జోనాస్
S Niharika | 08 Feb 2025 09:15 PM (IST)
1
ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా, హీరోయిన్ నీలమ్ చోప్రా ఉపాధ్యాయ ఈ రోజు వివాహం ముంబైలో జరిగింది. ఈ వేడుక కోసం అమెరికా నుంచి నిక్ జోనాస్ వచ్చారు. ఆ ఫోటోలను ప్రియాంక షేర్ చేశారు.
2
సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ పెళ్లిలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
3
కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయతో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు.
4
వివాహమైన తర్వాత పెళ్లి మండపంలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ
5
పెళ్లి మండపంలో సంప్రదాయంలో భాగంగా భార్య నీలమ్ ఉపాధ్యాయకు స్వీట్ తినిపిస్తున్న సిద్ధార్థ్ చోప్రా.
6
సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ పెళ్లి ఫోటోలు