Priya Prakash Varrier: ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
Priya Varrier Latest Photos: వైరల్ హీరోయిన్ లేదా వైరల్ బ్యూటీ అనే పదాలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్... ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ సినిమా 'ఒరు ఆదార్ లవ్'లో ఒక్క వింక్ మూమెంట్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది.
వింక్ మూమెంట్ తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ కు నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. దాంతో మలయాళ పరిశ్రమతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి.
తెలుగులో ఒక్క సినిమా కూడా చేయక ముందు టాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేసింది.
నితిన్ 'చెక్'తో పాటు తేజా సజ్జా 'ఇష్క్', పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాలో సాయి దుర్గా తేజ్ సిస్టర్ రోల్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్.
ప్రజెంట్ ప్రియా ప్రకాష్ వారియర్ ఫారిన్ టూరులో ఉన్నారు. ఎల్లో బికినీ ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజెంట్ ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోలు