Pranitha Subhash Latest Photos : షార్ట్ డ్రస్, సూట్ వేసిన బాపు బొమ్మ ప్రణీతా సుభాష్
ప్రణీతా అందం చెక్కు చెదరలేదని చెప్పడానికి ఈ ఫోటోలు ఒక ఉదాహరణ. చూస్తుంటే నిజమే అనిపిస్తోంది కదూ! (Image courtesy - @pranitha.insta/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజూన్ నెలలో పండంటి బిడ్డకు ప్రణీతా సుభాష్ జన్మనిచ్చారు. రెండు నెలల్లో మునుపటి శరీరాకృతికి వచ్చేశారు. (Image courtesy - @pranitha.insta/Instagram)
షార్ట్ డ్రస్, సూట్ వేసిన ప్రణీత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image courtesy - @pranitha.insta/Instagram)
ప్రణీతా సుభాష్ కొవిడ్ సమయంలో, గత ఏడాది మే 31న నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. (Image courtesy - @pranitha.insta/Instagram)
నటిగా కెరీర్ కొనసాగించే ఆలోచనలో ప్రణీతా సుభాష్ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నారట. (Image courtesy - @pranitha.insta/Instagram)
ప్రణీతా సుభాష్ లేటెస్ట్ ఫోటోలు (Image courtesy - @pranitha.insta/Instagram)
అందం కంటే ప్రణీతా సుభాష్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మందిని అట్ట్రాక్ట్ చేస్తోందని నెటిజన్స్ అంటున్నారు. (Image courtesy - @pranitha.insta/Instagram)
ప్రణీతా సుభాష్ కొత్త ఫోటోలు (Image courtesy - @pranitha.insta/Instagram)