✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pragya Jaiswal : అఖండ 2 హీరోయిన్ బ్లౌజ్ డిజైన్ చూశారా? దీపావళికి ప్రగ్యా జైస్వాల్​ లుక్​ని ఫాలో అయిపోండి

Geddam Vijaya Madhuri   |  18 Oct 2024 06:50 PM (IST)
1

బోయపాటి, బాలయ్య కాంబినేషన్​లో మరోసినిమా రాబోతుంది. అఖండతో ఘన విజయం అందుకున్న ఈ టీమ్​ ఇప్పుడు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ​(Images Source : Instagram/Pragya Jaiswal)

2

ఈ సినిమాలో హీరోయిన్​గా ప్రగ్యాజైస్వాల్ చేస్తుంది. ఇప్పటికే బాలయ్యతో ఈ భామ సినిమా చేసి మంచి పెయిర్​గా గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Pragya Jaiswal)

3

బోయపాటి సినిమాల్లో ఈ భామ హీరోయిన్​గా కూడా చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్​లో వస్తోన్న అఖండ 2పై భారీ అంచనాలే ఉన్నాయి.(Images Source : Instagram/Pragya Jaiswal)

4

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రగ్యా శారీలో వచ్చింది. ఎంబ్రాయిడరీతో వచ్చి ఈ శారీలో ప్రగ్యా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Pragya Jaiswal)

5

శారీకి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని.. చెవులకు ఝుంకాలు, చేతులకు గాజులు, రింగ్స్ పెట్టుకుని అందంగా ముస్తాబైంది. దీపావళికి రెడీ అవ్వాలంటే అమ్మాయిలు ఈ హీరోయిన్​ని ఫాలో అయిపోవచ్చు. (Images Source : Instagram/Pragya Jaiswal)

6

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Saree love 💙💙 For the Muhurtam Pooja of Akhanda 2 అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇన్​స్టాలో వీటిని షేర్ చేసింది.(Images Source : Instagram/Pragya Jaiswal)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Pragya Jaiswal : అఖండ 2 హీరోయిన్ బ్లౌజ్ డిజైన్ చూశారా? దీపావళికి ప్రగ్యా జైస్వాల్​ లుక్​ని ఫాలో అయిపోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.