అన్వేషించండి
Pragya Jaiswal: రెడ్ డ్రెస్... క్యూట్ లుక్స్ - ప్రగ్యా జైస్వాల్ ఫుల్ గ్లామర్ ట్రీట్
Pragya Jaiswal Latest Photos: ప్రగ్యా జైస్వాల్ మరోసారి స్టన్నింగ్ లుక్స్, హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఫోటో షూట్
1/5

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మరోసారి గ్లామర్ ఫోటో షూట్‌లో మెరిశారు. రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. Image Source: Instagram
2/5

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా రీసెంట్‌గా మోడ్రన్ డ్రెస్‌ల్లో అందాలు ఆరబోస్తున్నారు. ఈ ఫోటోస్ నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
3/5

క్యూట్ లుక్స్‌తో యూత్ మనసు దోచేలా ప్రగ్యా స్టన్నింగ్ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. రెడ్ డ్రెస్ గ్లామర్ ట్రీట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Image Source: Instagram
4/5

ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రగ్యా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. 'కంచె' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బాలయ్య 'అఖండ'తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. Image Source: Instagram
5/5

రీసెంట్‌గా బాలయ్య 'డాకు మహారాజ్'లోనూ తన నటన, అందంతో మెప్పించారు. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. Image Source: Instagram
Published at : 19 Jul 2025 05:22 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















