అన్వేషించండి
PM Modi - Pawan Kalyan: పవన్ ఇంటిలో ప్రధాని మోడీ... పవర్ స్టార్ ఫ్యామిలీతో ఫోటోలు
PM Modi Visits Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీయం, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఆయనకు పవన్ సాదర స్వాగతం పలికారు. ఆ ఫోటోలు చూడండి.
కేంద్ర ప్రభుత్వంలో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్డీయే కూటమిలో జనసేన కూడా భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తమకు మద్దతుగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆ ఫోటోలు చూడండి.
1/4

Pawan Kalyan Welcomes PM Modi: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (మే 10వ తేదీన) హైదరాబాద్ వచ్చారు. భాగ్య నగరంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆ ఫోటోలు చూడండి.
2/4

ఏపీలో కొలువు దీరిన ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగు దేశం, జనసేన, బీజేపీ పార్టీలు భాగస్వామ్యులు. పవన్ అంటే మోడీకి ముందు నుంచి అభిమానం. ఆయనను 'ఆంధీ' (తుఫాన్) అని ఓ కార్యక్రమంలో సంభోదించారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.
Published at : 10 May 2026 08:06 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















