Janhvi Kapoor: చికిరి చికిరి... మోడ్రన్ డ్రస్‌లో 'పెద్ది' హీరోయిన్ ఎంతందంగా ఉందో కదూ!
Ram Charan Peddi Heroine Janhvi Kapoor Photos: ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు 'చికిరి చికిరి' అంటే గుర్తుకు వచ్చే ఏకైక హీరోయిన్ జాన్వీ కపూర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో ఆమె హీరోయిన్. తన ప్రేయసిని ముద్దుగా 'చికిరి చికిరి' అంటూ హీరో పాడుకునే పాట విడుదలైంది. అది సూపర్ హిట్ అయ్యింది. (Image Courtesy: janhvikapoor / Instagram)
'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' పాటలో జాన్వీ కపూర్ లంగా ఓణీలు, ట్రెడిషనల్ డ్రస్ లు వేసుకుంది. మోడ్రన్ డ్రస్ లో ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Courtesy: janhvikapoor / Instagram)
'దేవర' తర్వాత జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తున్న తెలుగు సినిమా 'పెద్ది'. రెండు సినిమాల్లో ఆవిడది గ్లామరస్ రోల్స్ అని చెప్పాలి. (Image Courtesy: janhvikapoor / Instagram)
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: janhvikapoor / Instagram)