పాపం పాయల్ రాజ్‌పుత్ - బ్యాట్, బాల్‌తో రెడీ, ఇంతలో జోరున వర్షం!
ABP Desam | 28 May 2023 10:00 PM (IST)
1
పాయల్ రాజ్‌పుత్‌కు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. పాపం, ఐపీఎల్ ఫైనల్స్ చూసేందుకు సీఎస్కే జెర్సీతో సిద్ధమైంది. బ్యాట్, బాల్, హెల్మెట్‌తో ఫొటోలకు పోజులిచ్చింది. కానీ, ఏం లాభం.. ఆమె ఆనందంపై ‘వర్షం’ పడింది. కేవలం పాయల్ మాత్రమే.. కాదు ఆదివారం ఐపీఎల్ ఫైనల్స్ చూద్దాం అనుకున్న క్రికెట్ ప్రేమికుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫొటోలను ఇక్కడ చూడండి.
2
పాయల్ లేటెస్ట్ ఫొటోలు
3
పాయల్ లేటెస్ట్ ఫొటోలు
4
పాయల్ లేటెస్ట్ ఫొటోలు
5
image పాయల్ లేటెస్ట్ ఫొటోలు
6
పాయల్ లేటెస్ట్ ఫొటోలు