Pawan Kalyan Photos: ఫైట్ ప్రాక్టీస్‌లో బిజీ బిజీగా పవన్ కల్యాణ్
ABP Desam
Updated at:
07 Apr 2022 10:15 AM (IST)
1
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న చారిత్రాత్మక సినిమా 'హరి హర వీర మల్లు'. ఏప్రిల్ 8న తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాని కోసం పవన్ కల్యాణ్ ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, స్టంట్ డైరెక్టర్ తోదొర్ లాజరోవ్ తో పవన్ కల్యాణ్
3
పలు హాలీవుడ్ సినిమాలకు పని చేసిన తోదొర్ లాజరోవ్... తెలుగులో 'రాధే శ్యామ్', 'అంతరిక్షం' సినిమాల్లో స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు.
4
'హరి హర వీరమల్లు' ప్రచార చిత్రాల్లో పవన్ కల్యాణ్ రెండు చేతులతో స్టంట్ చేశారు కదా! అది ఇలానే ఉంది కదూ!
5
ఫైట్ ప్రాక్టీస్‌లో బిజీ బిజీగా పవన్ కల్యాణ్
6
ఫైట్ ప్రాక్టీస్‌లో బిజీ బిజీగా పవన్ కల్యాణ్
7
ఫైట్ ప్రాక్టీస్‌లో బిజీ బిజీగా పవన్ కల్యాణ్