అన్వేషించండి
Pawan Kalyan Wife: తెలంగాణ ప్రెస్‌మీట్ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
Pawan Kalyan Wife Anna Lezhneva: తెలంగాణలో పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయం జరుగుతోంది. తనను హైదరాబాద్‌లో అడుగు పెట్టనివ్వమని కొందరు వ్యాఖ్యానించిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
తెలంగాణ రాజకీయాలు తనచుట్టూ తిరుగుతున్నా... పవన్ కళ్యాణ్ వెనుకంజ వేయలేదు. విమర్శలకు బదులిస్తూ తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేశారు. 'బ్యూటిఫుల్ మార్నింగ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ' అంటూ పవన్ భార్య అన్నా లెజినోవా షేర్ చేసిన సెల్ఫీలు చూడండి. (Image Courtesy: anna.konidala / Instagram)
1/5

తెలంగాణలో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయం జరుగుతోంది. తనను హైదరాబాద్‌లో అడుగు పెట్టనివ్వమని కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యానించిన తర్వాత, తనపై విమర్శలు చేస్తూ కొందరు జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాక... తన ఇంటి దగ్గర పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. భార్యతో ఆయన సెల్ఫీ చూడండి. (Image Courtesy: anna.konidala / Instagram)
2/5

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆయన ఇంటి దగ్గర జరిగిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆయన హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలను భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో పవన్ తల్లి అంజనా దేవిని కూడా చూడవచ్చు. (Image Courtesy: anna.konidala / Instagram)
Published at : 03 Jun 2026 11:28 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















