రెండు వారాలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిధి అగర్వాల్, లేటెస్ట్ ఫోటోలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భువి నుంచి దివికి అందాల నిధి వచ్చిందా? అన్నట్టు ఆమె ఫోటోలు ఉన్నాయని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
తెలుగు విడుదలైన నిధి అగర్వాల్ లాస్ట్ సినిమా 'హీరో'. అందులో ఆమె పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ... హీరోతో పాటల్లో ఆడిపాడారు. కీలక సన్నివేశాల్లో కనిపించారు. (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
నిధి అగర్వాల్ ఓల్డ్ ఫోటోషూట్ (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
నిధి అగర్వాల్ ఓల్డ్ ఫోటోషూట్ (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
నిధి అగర్వాల్ (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
Mouni Roy Pictures : బికినీ ఫోటోషూట్స్ చేస్తే హై బడ్జెట్ ఫిలిమ్స్ వస్తాయా? వేసవికి వేడి పుట్టించేలా మౌనీ రాయ్
పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మంజూష!
ట్రెండీ లుక్స్ లో నిహారిక కొణిదెల
Bhanu Shree Photos: భానుశ్రీ స్టైలిష్ పిక్స్
Anasuya Bharadwaj: చేతిలో పూలతో మల్లెమొగ్గలా మెరిసిపోతున్నఅనసూయ
Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?