Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గ్లామర్ చూశారా? చూపు తిప్పుకోలేరంతే!

గ్లామర్ షో చేయడంలో నిధి అగర్వాల్ స్టయిలే సపరేటు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆడియన్స్ కూడా ఆ మాటే అంటరాని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
Nidhhi Agerwal Latest Photos: నిధి అగర్వాల్ గ్లామరస్ హీరోయిన్. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న గ్లామరస్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే... ఆమె పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
నిధి అగర్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూశారా? ఆమె అందాన్ని చూడకుండా చూపు తిప్పుకోలేరంతే! (Image Courtesy: nidhhiagerwal / Instagram)
లాస్ట్ ఇయర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', ఈ ఇయర్ సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాలతో థియేటర్లలోకి వచ్చారు నిధి అగర్వాల్. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
స్టార్ హీరోల సినిమాల్లో చేసినా నిధి అగర్వాల్ కి విజయాలు రాలేదు. ఇప్పుడు ఆమె ఎవరితో సినిమా చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. (Image Courtesy: nidhhiagerwal / Instagram)
గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: nidhhiagerwal / Instagram)