అన్వేషించండి
Kajal Aggarwal: కాజల్ అందం ఏం తగ్గలేదు... నాజూగ్గా మారిన చందమామ
Kajal Aggarwal Latest Photos: తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నాజూగ్గా మారారు. ఇప్పుడు తాను ఎలా ఉన్నానో చూడండి అంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
Kajal Aggarwal Birthday: జూన్ 19న కాజల్ అగర్వాల్ పుట్టినరోజు. బర్త్ డే మంత్ లో అడుగు పెట్టిన సందర్భంగా డెనిమ్ షార్ట్ & టీ షర్ట్ లో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
1/5

Kajal Aggarwal In Short Dress: వయసు పెరిగే కొలదీ కాజల్ అగర్వాల్ అందం పెరుగుతోంది. అందుకు ఉదాహరణ... ఈ ఫోటోలు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
2/5

హలో జూన్ అంటూ కాజల్ అగర్వాల్ ఈ ఫోటోలు షేర్ చేశారు. దీని వెనుక ఓ కథ ఉంది. అది ఏమిటంటే... ఈ నెలలో కాజల్ పుట్టినరోజు. బర్త్ డే మంత్ అంటూ ఈ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
Published at : 02 Jun 2026 08:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















