Nabha Natesh: ఆడియన్స్‌ను టీజ్ చేస్తున్న నభా నటేష్... బికినీ కనిపించీ కనిపించకుండా కోట్ వేసి
Nabha Natesh Bikini Photos: గ్లామరస్ ఫోటోషూట్స్ చేయడంలో నభా నటేష్ రూటే సపరేటు. అందుకు ఈ ఫోటోలే చక్కటి ఉదాహరణ. బికినీ ధరించి దాని మీద ఒక పలుచటి కోట్ వేశారు నభా నటేష్. బికినీ కనిపించీ కనిపించకుండా ప్రేక్షకులను టీజ్ చేశారు. (Image Courtesy: nabhanatesh / Instagram)
నభా నటేష్ స్కిన్ షో చేయలేదు. గ్లామరస్ ఫోటోషూట్ చేశారు. స్టైలిష్ గా కనిపించారు. (Image Courtesy: nabhanatesh / Instagram)
'హ్యాపీ' అంటూ ఈ ఫోటోలకు నభా నటేష్ క్యాప్షన్ ఇస్తే... ప్రెట్టి అంటూ మరొక హీరోయిన్ రీతూ వర్మ కామెంట్ చేశారు. (Image Courtesy: nabhanatesh / Instagram)
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన 'స్వయంభూ' సినిమాలో నభా నటేష్ నటిస్తున్నారు. అది కాకుండా మరో రెండు మూడు సినిమాలు ఆవిడ చేతిలో ఉన్నాయని తెలిసింది. (Image Courtesy: nabhanatesh / Instagram)
నభా నటేష్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: nabhanatesh / Instagram)