✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Malavika Mohanan: 'రాజా సాబ్' హీరోయిన్ మాళవిక గ్లామర్ షో - యూత్ మది దోచేసిన మలయాళ బ్యూటీ

Ganesh Guptha   |  28 Jun 2025 12:49 PM (IST)
1

మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ మరోసారి తన గ్లామర్‌తో అదరగొట్టారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

2

'నన్ను ఇంతలా మెరిసేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మాళవిక. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

3

ప్రస్తుతం మాళవిక ప్రభాస్ 'ది రాజా సాబ్'లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, మలయాళం, తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నారు.

4

'పట్టం పోల్' మలయాళం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక తమిళ మూవీ 'మాస్టర్'తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పేట, మారన్ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించారు.

5

తమిళం, మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు మాళవిక. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేశారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Malavika Mohanan: 'రాజా సాబ్' హీరోయిన్ మాళవిక గ్లామర్ షో - యూత్ మది దోచేసిన మలయాళ బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.