Malaika Arora : 20 కాదు కాదు 30 కాదు కాదు ఈ మున్నీకి 50 ఏళ్లు.. మలైకా అరోరాని చూస్తే అస్సలు ఒప్పుకోలేరు
మలైకా అరోరా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సూపర్ స్టన్నింగ్ లుక్‌లో ఉన్న ఈ భామను చూసి అందరూ షాక్ అవుతున్నారు. (Image Source : Instagram/Malaika Arora)
బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో గోల్డెన్ జ్యూవెలరీ వేసుకుని.. సూపర్ స్టన్నింగ్‌గా ముస్తాబైంది. ఫోటోలకు కూడా అంతే స్టన్నింగ్‌గా ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Malaika Arora)
గ్లోయింగ్ మేకప్ లుక్‌లో, సూపర్ స్టన్నింగ్ బాడీ లుక్‌లో మలైకా చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. ✨✨✨✨✨✨✨✨✨✨✨✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Malaika Arora)
మలైకా సినిమాలతోనే కాకుండా తన ఫిట్నెస్, బ్యూటీ లుక్స్‌తో కూడా ఎందరినో ఇన్స్పైర్ చేస్తుంది. ఇప్పటికీ యోగా, జిమ్‌కి ఈ భామ చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. (Image Source : Instagram/Malaika Arora)
తన బ్యూటీ కోసం సహజమైన ఉత్పత్తులను ఎంచుకుంటానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. యోగా కూడా ఆమె ఫిట్నెస్, బ్యూటీకి బాగా హెల్ప్ చేస్తుందని తెలిపింది. (Image Source : Instagram/Malaika Arora)
ఇన్‌స్టాలో కూడా జిమ్‌కి సంబంధించిన, యోగాకి చేస్తోన్న వీడియోలు షేర్ చేస్తూ మోటీవేషన్ ఇస్తుంది ఈ భామ. (Image Source : Instagram/Malaika Arora)