అన్వేషించండి
Kuberaa Pre Release Event: కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు... రాజమౌళి నుంచి రష్మిక వరకు
Kuberaa Pre Release Event Photos: కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన సినిమా 'కుబేర'. ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఫోటోలు చూడండి.
కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు... రాజమౌళి నుంచి రష్మిక వరకు
1/6

శేఖర్ కమల దర్శకత్వంలో కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన సినిమా 'కుబేర'. జూన్ 20న థియేటర్లలోకి వస్తుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఫోటోలు చూడండి.
2/6

'కుబేర' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి... ట్రైలర్ విడుదల చేయడంతో పాటు బిగ్ టికెట్ ఆవిష్కరించారు.
3/6

అక్కినేని నాగార్జున రాయల్ చార్మింగ్ లుక్ ఈ ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
4/6

తమిళంలో ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆయన తీసిన 'రాయన్' సినిమా తెలుగులో కూడా విజయం సాధించింది. మరి తెలుగులో ఎవరిని దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారు? అని సుమ అడిగితే పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు ధనుష్.
5/6

శేఖర్ కమ్ముల తాను నమ్మింది సినిమాలు తీస్తారని, ప్రతి సినిమా విడుదలకు ముందు కథ చెబుతారని, కానీ ఈ సినిమాకు కథ చెప్పలేదని రాజమౌళి అన్నారు. సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పారు.
6/6

అక్కినేని నాగార్జున అభిమానులు కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా సందడి చేశారు.
Published at : 15 Jun 2025 09:41 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















