Kriti Sanon Photos : వెండితెర సీత - 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్‌లో హుందాగా, పద్దతిగా!
జానకి పాత్ర తనను ఎంపిక చేసుకుందని, తాను జానకి పాత్రను ఎంపిక చేసుకోలేదని 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో కృతి సనన్ తెలిపారు.
సీత పాత్రలో నటించే అవకాశం అతికొద్ది మందికి వస్తుందని, తాను ఆ పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కృతి సనన్ చెప్పుకొచ్చారు.
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ గురించి కూడా కృతి సనన్ మాట్లాడారు. ప్రభాస్ తక్కువ మాట్లాడతారని అందరూ చెప్పారని, అది నిజం కాదని, ప్రభాస్ చాలా మాట్లాడతారని, హి ఈజ్ వెరీ స్వీట్ అని కృతి సనన్ పేర్కొన్నారు.
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు కృతి సనన్ పద్దతిగా, హుందాగా సంప్రదాయ బద్ధంగా చీర కట్టుకుని రావడంతో ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో కృతి సనన్
కృతి సనన్ లేటెస్ట్ ఫోటోలు