Prabhas With Krishnam Raju: ఆ సినిమా ప్రభాస్ చేస్తే చూడాలనుందన్న కృష్ణంరాజు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం అయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు. కృష్ణంరాజు ప్రభాస్ ను హీరోగా పరిచయం చేశారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన ఆశపడ్డారు. ఇటీవల ప్రభాస్, కృష్ణం రాజు కలిసి రాధేశ్యామ్ సినిమాలో నటించారు.(image credit: #prabhas/Instagram)
ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ.. 'మనవూరి పాండవులు' లాంటి సినిమా ప్రభాస్ చేస్తే చూడాలని ఉందన్నారు. ప్రభాస్ పెళ్లి విషయం గురించి ప్రస్తావన రాగా.. ప్రభాస్ కు పెళ్లై పిల్లలు పుడితే ఎత్తుకుని ఆడించాలని ఉందన్నారు. కానీ ఆశ తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. (image credit: #prabhas/Instagram)
తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణం రాజు సెప్టెంబరు 11 ఆదివారం తెల్లవారుజామున 3.25కు తుదిశ్వస విడిచారు. ఆయన మరణం తో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. (image credit: #prabhas/Instagram)
పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (image credit: #prabhas/Instagram)