✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shirley Setia: సింగర్ to గ్లామర్ డాల్ - ‘కృష్ణ వ్రింద‌ విహారి’ బ్యూటీ షిర్లే సెటియా, ఈమెకు ఇండియా మొత్తం ఫిదా!

ABP Desam   |  29 Mar 2022 12:02 AM (IST)
1

నాగ శౌర్య హీరోగా నటిస్తున్న 'కృష్ణ వ్రింద విహారి' టీజర్ చూడగానే.. ఈ కొత్త అమ్మాయి ఎవరూ అని అనుకున్నారా?

2

ఈమె పేరు ‘షిర్లే సెటియా’. ఈ పేరు మనకు కొత్తేమో. కానీ, హిందీ పాప్ సాంగ్స్ ఇష్టపడేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

3

ఔనండి, ఇప్పటికే ఆమె తన గళంతో యావత్ ఇండియానూ ఫిదా చేసింది. యూట్యూబ్‌లో ఈమెకు ప్రత్యేకంగా 3.82 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు.

4

డామన్‌కు చెందిన ఈ బ్యూటీ.. ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన ఈమె టీ-సీరిస్ కంటెస్టెంట్‌లో పాల్గొంది.

5

ఆ తర్వాత షిర్లే.. యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి పాటను ఆమె.. తన బెడ్ రూమ్‌లో పాడింది. ఆ సమయంలో ఆమె పైజామా ధరించడంతో ఆమెకు ‘పైజామా పాప్ స్టార్’ అని పేరు వచ్చింది. టీ సీరిస్ కాంపిటీషన్‌లో షిర్లే విజేతగా నిలిచింది.

6

ఆక్లాండ్‌లోని కొన్ని రేడియో షోలు చేసిన షిర్లే.. 2016 సంవత్సరంలో తొలిసారిగా హైదరాబాద్, ముంబయిలో సంగీత కార్యక్రమాలు నిర్వహించింది.

7

బాలీవుడ్‌లో రానున్న సింగింగ్ సెన్సేషన్ షిర్లేనే అని ‘ఫోర్బ్స్’ పత్రికలోని ఓ పీచర్‌లో వెల్లడించడం గమనార్హం. అంతేగాక న్యూజిలాండ్‌లోని ముఖ్యమైన ఆర్టిస్టుల్లో ఒకరిగా కూడా ఆమెకు గుర్తింపు లభించింది.

8

పాటల్లోనే కాకుండా నటనలో కూడా తన సత్తా చాటాలని నిర్ణయించుకున్న షిర్లే.. ‘మస్కా’ (నెట్ ఫ్లిక్స్-సినిమా) ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘నికమ్మ’ చిత్రంలో అభిమన్యు దాసాని సరసన నటిస్తోంది.

9

‘కృష్ణ వ్రింద‌ విహారి’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం టీజర్‌లోని హాట్ హాట్ సీన్స్‌తో ఇప్పటికే ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేసిన ఈ బ్యూటీ గురించి తెలుసుకోడానికి కుర్రాళ్లు అప్పుడే సిద్ధమైపోయారు.

10

ఈమె గురించి మరింత తెలుసుకోవాలంటే.. ఒక్కసారి ఆమె యూట్యూబ్‌లోకి వెళ్లి ఆమె చానల్ Shirley Setia చూస్తే చాలు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Shirley Setia: సింగర్ to గ్లామర్ డాల్ - ‘కృష్ణ వ్రింద‌ విహారి’ బ్యూటీ షిర్లే సెటియా, ఈమెకు ఇండియా మొత్తం ఫిదా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.