అన్వేషించండి

Kenatha Kanom OTT : యోగిబాబు సెటైరికల్ కామెడీ కెనతా కనోమ్ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు... సినిమా ఎందుకంత స్పెషల్?

Kenatha Kanom OTT Platform : తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు లేటెస్ట్ సెటైరికల్ కామెడీ కెనతా కనోమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగు, సహా ఇతర భాషల్లోనూ స్ట్రమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎందుకంత స్పెషల్..

Kenatha Kanom OTT Platform : తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు లేటెస్ట్ సెటైరికల్ కామెడీ కెనతా కనోమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగు, సహా ఇతర భాషల్లోనూ స్ట్రమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎందుకంత స్పెషల్..

కెనతా కనోమ్ ఓటీటీ స్ట్రీమింగ్

1/5
రామనాథపురం జిల్లాలోని కరువుతో అల్లాడుతున్న కుగ్రామం. గ్రామస్థులు తాగు, సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఊరి గుడిలో పూజారే మణివాసరన్ (యోగిబాబు).
రామనాథపురం జిల్లాలోని కరువుతో అల్లాడుతున్న కుగ్రామం. గ్రామస్థులు తాగు, సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఊరి గుడిలో పూజారే మణివాసరన్ (యోగిబాబు).
2/5
నీటి కొరత తీర్చేందుకు పూజారి సలహాతో గ్రామస్థులంతా ఆయన ఇంటి ముందే ఓ బావి తవ్వాలని నిర్ణయించుకుంటారు. అలా చేయి చేయి కలిపి బావి తవ్వడం మొదలు పెడతారు.
నీటి కొరత తీర్చేందుకు పూజారి సలహాతో గ్రామస్థులంతా ఆయన ఇంటి ముందే ఓ బావి తవ్వాలని నిర్ణయించుకుంటారు. అలా చేయి చేయి కలిపి బావి తవ్వడం మొదలు పెడతారు.
3/5
అలా తవ్వుతుండగా మిలియన్ల ఏళ్ల నాటి ఓ పురాతన డైనోసార్ శిలాజం బయటపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
అలా తవ్వుతుండగా మిలియన్ల ఏళ్ల నాటి ఓ పురాతన డైనోసార్ శిలాజం బయటపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
4/5
ఆ తర్వాత గ్రామస్థులు, అధికారుల మధ్య ఏం జరిగింది? అనేదే ఈ మూవీ. అదే స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన కెనతా కనోమ్.
ఆ తర్వాత గ్రామస్థులు, అధికారుల మధ్య ఏం జరిగింది? అనేదే ఈ మూవీ. అదే స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన కెనతా కనోమ్.
5/5
ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో మంగళవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, బెంగాళీ, మలయాళం, మరాఠీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో మంగళవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, బెంగాళీ, మలయాళం, మరాఠీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్  రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R వర్సెస్‌ KTM 250 డ్యూక్ - 250ccలో ఏ స్ట్రీట్ బైక్ బెస్ట్? ఫుల్‌ కంపారిజన్‌
Breaking News: హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
Embed widget