✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

janhvi Kapoor: జాన్వీ కపూర్‌ స్టన్నింగ్‌ లుక్‌ - మల్టీకలర్‌ లెహెంగాలో మెరిసిపోతున్న 'దేవర' బ్యూటీ

Sneha Latha   |  12 Jul 2024 03:40 PM (IST)
1

janhvi Kapoor Latest Photos: బాలీవుడ్‌ హీరోయిన్లలో జాన్వీ కపూర్‌ కాస్తా భిన్నమనే చెప్పాలి. తన స్టైల్‌ నుంచి ఫ్యాషన్‌తో ఎప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ విషయం జాన్వీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది.

2

అందుకే జాన్వీ డ్రెస్సింగ్‌ వేర్‌ చాలా సెలక్టివ్‌గా ఉంటాయి. అకేషన్‌ బట్టి అవుట్‌ ఫిట్‌ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటుంది. ఇక జాన్వీ కపూర్‌ ప్రస్తుతం అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి సంబరాలతో బిజీగా ఉంటుంది.

3

జూలై 3న వీరి పెళ్లి వేడుకలు మొదలు కాగా.. అన్నింటిలో యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ కపూర్‌. ప్రియుడితో కలిసి అంబానీ ఇంటి పెళ్లి వేడుకల్లో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా జరిగిన ఓ వేడుకలో జాన్వీ తన అవుట్‌ ఫిట్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

4

విబ్రాంట్‌ బ్లూ మల్టీకలర్‌ లెహేంగాలో జాన్వీ బుట్టబొమ్మలా మెరిసిపోయింది. గుజరాతి మోటిఫ్‌లు ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌లు లెహెంగాలో ప్రత్యేక ఆకర్షణ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

5

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కాగా జాన్వీ కపూర్‌ ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్‌ చరణ్‌ RC16లోనూ హీరోయిన్‌గా నటిస్తుంది.

6

బాలీవుడ్‌లో ఆడపదడపా సినిమాలు చేస్తున్న ఆమె తెలుగులో ఒక్కసారిగా జాక్‌పాట్‌ కొట్టేసింది. ఎంట్రీ ఇద్దరు గ్లోబల్‌ స్టార్స్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • janhvi Kapoor: జాన్వీ కపూర్‌ స్టన్నింగ్‌ లుక్‌ - మల్టీకలర్‌ లెహెంగాలో మెరిసిపోతున్న 'దేవర' బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.